హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'న్యాయవాదిపై దాడిని ఖండిస్తున్నాం'

KRNL: ఆదోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట న్యాయవాది మల్లికార్జునపై జరిగిన దాడిని TDP సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఖండించారు. పట్టణంలోని TDP కార్యాలయంలో నాయకులతో కలిసి మాట్లాడుతూ, న్యాయవాదుల మధ్య విభేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, భౌతిక దాడులకు పాల్పడటం సమర్థనీయం కాదన్నారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు