NLG: జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఆయాలు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి పాల్గొన్నారు. రూ. 11,500 జీతమిస్తూ వెట్టిచాకిరి చేయించుకోవడం దారుణమన్నారు. కేంద్ర లేబర్ కమిషన్ సిఫారసు ప్రకారం రూ. 26 వేల జీతం చెల్లించాలని, సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర మెడికల్ కమిషనర్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'మెడికల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం'


