హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నేరేడిగొండలో సర్వీస్ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ నగేశ్
★ జిల్లాలోని విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలి: ఎస్పీ అఖిల్ మహజన్
★ జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
★ జిల్లాలో అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు: DYSO దయానంద్