హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ ఆనందపురంలో డిగ్రీ కాలేజీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా
➢ నక్కపల్లిలో బస్సు నడుపుతూ గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి
➢ భీమిలి, పెందుర్తిలో 'కార్డన్ సెర్చ్' నిర్వహించిన విశాఖ పోలీసులు 
➢ సీతమ్మధారలో 18 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్న MVP పోలీసులు