SDPT: బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉపాధ్యాయినులు, సిబ్బందిని బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. బూత్ అధ్యక్షుడు బుర్ర క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశం గౌడ్, నాయకుడు గంప రవికుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
అంగన్వాడి సిబ్బందికి సన్మానం


