హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాదంలో గాయపడిన తండ్రీకొడుకుల మృతి

NZB: నిజామాబాద్‌లోని హనుమాన్ నగర్‌లో గత నెల 26న జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు మృతి చెందారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో ఫజల్‌ఖాన్, ఆయన కుమారుడు షాజ్‌ఖాన్ గాయపడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఫజల్‌ఖాన్,షాజ్‌ఖాన్ మృతి చెందారు.