హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మెనూ సక్రమంగా అమలు చేయాలి'

VZM: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ సక్రమంగా అమలు చేయాలని వేపాడ ఎంఈఓ పి.బాల భాస్కరరావు కోరారు. ఇవాళ ఆయన ఏ ఎస్ పేట, సింగరాయి గ్రామాల్లో గల ఎంపీపీ పాఠశాలలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదుల నిర్వహణ పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు.