హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMను కలిసిన ఎంపీ కలిశెట్టి

VZM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఢిల్లీ పర్యటన సందర్భంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా విజయనగరం పార్లమెంటు పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.