హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ కార్యక్రమాలు అమలకు కృషి చేయాలి'

AKP: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడానికి కృషి చేయాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. ఎండపల్లిలో క్లాప్ మిత్రలు, హరిత రాయబారులకు ఇవాళ SWPC,సేంద్రియ ఎరువుల తయారీ,తడి చెత్త పొడి చెత్త సేకరణపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.గ్రామాల పరిశుభ్రతకు అందరూ పాటుపడాలన్నారు. క్లాప్ మిత్రులు,హరిత రాయబార్లు మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.