KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం ఎస్సీ కాలనీలో మెడికల్ ఆఫీసర్ కీర్తన ఆదేశాల మేరకు MLHP డాక్టర్ శ్వేత హెల్త్ క్యాంప్ లో ప్రజలకు బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే, డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో విజయేందర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
కేశవపట్నంలో ఉచితంగా మెడికల్ క్యాంపు


