హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో కోట్ల సుజాతమ్మ పర్యటన

NDL: డోన్ 14వ వార్డు చిగుర్ మాన్ పేటలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల వివరాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.