అన్నమయ్య: బి.మఠం ఈశ్వరీదేవి మఠానికి రూ. 3 కోట్లు మంజూరు కాగా, ఆలయాల అభివృద్ధికి, ప్రసాదం పథకం కింద రూ.150 కోట్ల పనుల కోసం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో ఈవో జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ కావడంతో, ఆయన స్థానంలో ఏసీ శంకర్ బాలాజీ బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఈశ్వరీదేవి మఠం ఈవోగా శంకర్ బాలాజీ


