హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్ల పరిశీలన'

SKLM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా MPDO వాసుదేవరావు ఇవాళ ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పోలింగ్, కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయనున్న గదులను, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు.