MBNR: ఈ నెల 11న ఏనుగొండలో 'చైతన్య చదరంగం ఓపెన్ టోర్నీ' నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు వంశీ తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ నెల 10వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 99088 34025 నంబరును సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ
ఈ నెల IIన ఓపెన్ చెస్ టోర్నీ


