హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బంతిపూల సాగుతో రైతులకు ఉపాధి'

SRPT: బంతిపూల సాగుతో అధిక దిగుబడులు సాధించి ఉపాధి పొందవచ్చని నడిగూడెం మండలం బృందావనపురం రైతులు అంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించినట్టు తెలిపారు. బంతిపూల సాగుతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తూ మెరుగైన లాభాలు గడిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈ సాగు తమకు నిరంతర ఉపాధిని కల్పిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు.