హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నా: VSR

TPT: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం విజయసాయి రెడ్డి, ఓవీ రమణ దర్శించుకున్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. తనతో కలిసి రాజకీయ ప్రయాణం చేయాలని రమణను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.