SRCL: సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన 100 రోజుల త్రివర్ణ పతాక కార్యక్రమంలో ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు.
తెలంగాణ
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఎస్పీ


