హైదరాబాద్: 28°C
తెలంగాణ

బేగంపేట్‌లో నకిలీ ఎయిర్‌ఫోర్స్ అధికారి కలకలం

HYD: బేగంపేట్ పరేడ్ గ్రౌండ్‌లోకి ఎయిర్‌ఫోర్స్ ఫ్లెయింగ్ ఆఫీసర్ డ్రెస్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని మిలిటరీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేరెడ్‌మెట్‌లో ఉండే ఈ యువకుడు, ఇన్‌స్టాలో నకిలీ ప్రొఫైల్ సృష్టించి తాను ఎయిర్ ఫోర్స్ అధికారినని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తిని బేగంపేట్ పోలీసులకు అప్పగించారు.