BDK: పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో డిగ్రీ విద్యార్థిని దగ్గుపాటి కావ్య అనారోగ్యంతో మృతి చెందింది. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కావ్య బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. జీవితంలో ఉన్నత చదువులు చదివి ఆకుటుంబానికి ఆసరాగా ఉంటుందనుకున్నారు. కానీ ఇలా మృతి చెందాడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
తెలంగాణ
అనారోగ్యంతో డిగ్రీ విద్యార్థిని మృతి


