NRML: కడెం మండలం పెద్దూరు గ్రామానికి చెందిన పూస గణేష్ ఇంట్లో చోరీ జరిగింది.గణేష్ కుటుంబసభ్యులు గత 2 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు.అదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు నిన్న అర్ధరాత్రి వెనక డోర్ వద్ద వాటర్ హీటర్తో గోళ్ళాన్ని తెరిచి ఇంట్లోకి చొరబడి రూ.4 లక్షల నగదు, 8 తులాల బంగారం, 50 తులాల వెండిని అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తెలంగాణ
VIDEO: తాళం వేసిన ఇంట్లో చోరీ


