కాకినాడ: లింగంపర్తిలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిక్కాల లక్ష్మణరావు త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో వరుపుల సుబ్బారావుకు వైసీపీ టికెట్ కేటాయించడంతో పార్టీకి దూరమైన లక్ష్మణరావు టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం మేరకు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి చిక్కాల లక్ష్మణరావు?


