హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి'

WNP: టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మదనాపూర్ మండల ప్రత్యేక అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ పిలుపునిచ్చారు.రెండు వారాలకు మించి దగ్గు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని,టీబీకి ప్రభుత్వం ఉచిత చికిత్స అందిస్తుందని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని,చికిత్సను పూర్తిగా తీసుకోవాలని సూచించారు.