NLG: బతుకమ్మ వేడుకలు సమీపిస్తున్న వేళ తంగేడు, గునుగు పూల తీవ్ర కొరత మహిళలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి ప్రకృతి సిద్ధమైన పూల లభ్యత గణనీయంగా తగ్గడంతో బతుకమ్మలను పేర్చేందుకు పూలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.
తెలంగాణ
తంగేడు పూలేవి.. బతుకమ్మకు కొరతే!


