హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాడేపల్లిగూడెంలో పెద్దపులి సంచారం..!

WG: తాడేపల్లిగూడెం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఆరుళ్ల గ్రామంలో పెద్దపులి అడుగుజాడలను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లే రైతులు ఒక్కరుగా కాకుండా ఎక్కువ మంది చప్పుడు చేస్తూ వెళ్లాలని సూచిస్తున్నారు.