HYD: నగరంలో ఇప్పటివరకు గుర్తించిన సుమారు 150 మెట్ల బావులను పునరుద్ధరించేందుకు హైడ్రా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆకర్మ ఫౌండేషన్‌తో కలిసి పనులు చేపట్టనుంది. సెవెన్ టూంబ్స్, బాపూఘాట్, గచ్చిబౌలి, బన్సీలాల్‌పేట సహా 10 బావులను ఇప్పటికే సంస్థలు అభివృద్ధి చేశాయి. 2021లో బన్సీలాల్‌పేట బావి నుంచి 500 టన్నుల వ్యర్థాలను తొలగించారు.
తెలంగాణ
మెట్ల బావులను పునరుద్ధరించనున్న హైడ్రా


