హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఉత్సవ్‌కు రాష్ట్రపతికి ఆహ్వానం

NTR: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును MP కేసినేని శివనాథ్ కలిసి విజయవాడ దసరా శరన్నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు ఆహ్వానించారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రాష్ట్రపతిని గౌరవపూర్వకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులతో విజయవాడ సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నామని MP పేర్కొన్నారు.