MLG: తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన CRPF జవాన్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ఆర్థిక సాయం అందించాలని సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోరిక రాహుల్ నాయక్ శుక్రవారం డిమాండ్ చేశారు. అతివేగ లారీలపై చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెంచాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి'


