హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ.. అస్వస్థతతో గర్భిణి మృతి

సత్యసాయి: కదిరిలో 16 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన జ్యోతి అనే ఏఎన్ఎం అస్వస్థతతో మృతి చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో భర్త గోపాల్ నాయక్ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. త్వరలో బిడ్డకు జన్మనిస్తుందనుకున్న జ్యోతి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.