GNTR: తెనాలి యువకుడు రాయపాటి శ్రావణ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి పరుగునే ప్రాణంగా మార్చుకున్నాడు. 2017లో ఉద్యోగం విడిచి బి.పి.ఎడ్ చేశాడు. నిత్యం సాధన చేస్తూ వివిధ పోటీల్లో 60 పతకాలు, బాడీ బిల్డింగ్‌లో వెండి పతకం గెలిచాడు. లద్దాఖ్ సహా దేశంలో 12 మారథాన్‌లు పూర్తి చేశాడు. తెనాలి ఖ్యాతి పెంచిన శ్రావణ్, ఇప్పుడు అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ రేసుకు తెనాలి యువకుడు!


