BHPL: గోరి కొత్తపల్లి నుంచి భూపాలపల్లిలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం జరిగే మెగా జాబ్ మేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్కూల్లో వాహనాలు, టిఫిన్ రెడీగా ఉన్నాయని, అభ్యర్థులు స్కూల్‌కు వచ్చి టిఫిన్ చేసి వాహనాల్లో బయలుదేరాలని సర్పంచ్ నిమ్మల శంకర్, కార్యదర్శి రాంబాబు తెలిపారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగం స్థిరపడాలని సూచించారు.
తెలంగాణ
జాబ్ మేళాకు ప్రత్యేక వాహనాలు.. టిఫిన్ ఏర్పాటు


