HYD: కూకట్‌పల్లిలోని ఓ పబ్బులో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు పబ్‌పై దాడి చేసి యువతులను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఏపీ, ముంబయి యువతులను రప్పిస్తున్నట్లు గుర్తించారు. నగరంలో 150కి పైగా పబ్బులుండగా, తొమ్మిది నెలల్లో 30కి పైగా కేసులు నమోదయ్యాయి. మైనర్లకు ప్రవేశం, డ్రగ్స్, బౌన్సర్ల దౌర్జన్యంపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ
కూకట్‌పల్లిలోని ఓ పబ్బుపై పోలీసుల దాడి


