హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటగిరి మండలంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

TPT: వెంకటగిరి మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను మండల స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. ఎంఆర్, ఎంపీడీవోతో పాటు ఇతర అధికారులు వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.