BHNG: తుర్కపల్లి మండలం కొండపురం గ్రామంలో అంగన్‌వాడీ భవనం నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల SDF నిధులు మంజూరు అయ్యాయి. తొలి విడతలో విడుదలైన రూ.5 లక్షలతో స్లాబ్ వరకు పూర్తైంది. అధికారులు స్పందించి మిగిలిన నిధులు వెంటనే విడుదల చేసి భవనాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం


