హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేట టీడీపీ కార్యాలయానికి స్థలం ఎంపిక

అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయానికి స్థలం ఎంపిక పూర్తయింది. శుక్రవారం మదనపల్లెలో సిద్ధాంతి, వాస్తు నిపుణులు జయరాంరెడ్డి పార్టీ ప్రతినిధులతో కలిసి కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. త్వరలో భూమిపూజ తేదీని ఖరారు చేసి నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో PKM- UDA ఛైర్మన్ సురేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.