E.G: ఉండ్రాజవరం మండల పరిసర ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు ఉపయోగించిన డ్రోన్ కెమెరాకు పులి జాడ చిక్కిందని అధికారులు తెలిపారు. మండలంలోని పసలపూడి-చిలకపాడు మధ్య పొలాలలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. గౌరీపట్నం, ఉండ్రాజవరం, తణుకు, నిడదవోలు పోలీసులు సహకారంతో పులిని అదుపులోకి తీసుకోవడానికి చర్యలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
పొలాలలో విశ్రాంతి తీసుకుంటున్న పులి


