KDP: జమ్మలమడుగు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాత బస్టాండ్ సర్కిల్‌లో ఆరు ఎలక్ట్రిక్ చెత్త వాహనాలను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. తడి, పొడి చెత్త సేకరణకు వాహనాలు వినియోగించనున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి,అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎలక్ట్రిక్ చెత్త వాహనాలు ప్రారంభం


