హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల వివరాల పునఃపరిశీలన

అన్నమయ్య: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అర్హులను తేల్చిన ఓటర్లు పునఃపరిశీలన చేపడుతున్నట్లు పెద్దమండ్యం MRO తేజస్వి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం నుంచి ఈప్రక్రియ జరుగుతోందన్నారు. మండలంలో 3.542 ఓటర్లను తొలగించినట్లు చెప్పారు. తొలగించిన, అనర్హులుగా తేల్చిన ఓటర్లు పునఃపరిశీలన చేస్తారన్నారు.