WGL: PPL రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మోట్ల మౌనిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మైసి దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా గుణగంటి సునీత ఎన్నికయ్యారు. అంగన్వాడీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు PPL కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. అనంతరం నూతన కమిటీని సభ్యులను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
PPL వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక


