హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి కుక్క దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు

VKB: పరిగి తిరుమల కాలనీలో స్కూల్ బస్సు కోసం వేచి ఉన్న ముగ్గురు చిన్నారులపై వీధి కుక్క విరుచుకుపడింది. ఇద్దరు తప్పించుకోగా, ఏడేళ్ల నైనికపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిగిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు చిన్నారిని HYDకు తరలించారు.