WGL: లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్‌లో శుక్రవారం తెలంగాణ పొదుపు, మార్కెటింగ్ సహకార సంఘం అధ్యక్షుడు బిట్ల కృష్ణ ఆధ్వర్యంలో మృతి చెందిన పోలెపాక రాజు కుటుంబానికి సంఘం అందరి సహకారంతో రూ.లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాపని భాస్కర్, మంద రంజిత్, నమిండ్ల సూరయ్య, బండారి రమేష్, మహేష్, హరీష్ మర్రి శ్రీను, ఇప్ప ఆదినారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత


