VSP: గుండెపోటు వచ్చినా కాకినాడ-విశాఖపట్నం బస్సును సురక్షితంగా నిలిపి 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి కన్నుమూసిన డ్రైవర్ జెట్టి శివకు ఆర్టీసీ ఛైర్మన్ కోనకళ్ల నారాయణరావు నివాళులర్పించారు. విధి నిర్వహణలో శివ ప్రదర్శించిన ధైర్యం, ప్రయాణికుల భద్రత పట్ల ఆయన చూపిన నిబద్ధత అమూల్యమైనవని, ఆర్టీసీ ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైవర్ జెట్టి శివకు ఆర్టీసీ ఛైర్మన్ నివాళులు


