తెలంగాణ ఆడపడుచులకు అతి పెద్ద పండగ వచ్చేసింది. రేపు మహాలయ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలవుతాయి. 9 రోజులు రోజుకో పేరుతో బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో ఊరూవాడా సందడి చేస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మతో వేడుక ముగుస్తుంది. ఈ పండగకు ఐక్యరాజ్యసమితి వేదికల దాకా గుర్తింపు దక్కింది. ఆడపడుచులంతా పుట్టింటికి చేరే సమయం ఇది. అక్టోబర్ 18న 'సద్దుల బతుకమ్మ'తో ముగుస్తుంది.
భక్తి
రేపటి నుంచి పూల పండగ షురూ


