PLD: వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కేడర్ మీటింగ్ నిర్వహించి పార్టీ అంశాలపై సమీక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టి, నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వెల్దుర్తిలో ఎమ్మెల్యే జూలకంటి సమీక్ష


