హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పాఠశాలలకు రేపటి నుంచే సెలవులు

ATP: జిల్లాలోని పాఠశాలలకు రేపటి నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈనెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించింది. 10వ తేదీ రెండో శనివారం, 11న ఆదివారం కావడంతో సెలవులకు మరో రెండు రోజులు కలిసి వచ్చాయి. ఈనెల 22న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయని డీఈవో అయూబ్ హుస్సేన్ తెలిపారు.