హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చేనేత కార్మికులను ఆదరించాలి'

KMM: చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి కార్మికులను ప్రోత్సహించాలని BJP నాయకుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి శుక్రవారం పిలుపునిచ్చారు. కాకరవాయిలో చేనేత కార్మికులను కలిసి వస్త్రాలు కొనుగోలు చేశారు. కేంద్రం చేనేత సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్ కార్మికులను సత్కరించారు.