నిర్మల్ జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో హరితవనంలో మహిళలు, యువతులకు మహిళల భద్రత, చట్టాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాల నిరోధం, టి-సేఫ్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, సైబర్ ఆర్థిక మోసాలపై 1930కు, అత్యవసర పోలీస్ సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని సూచించారు.
తెలంగాణ
మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన


