MDCL: CMC పరిధిలోని 3 జోన్‌లలో అనధికార నిర్మాణాలపై అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 12 అనధికార నిర్మాణాలను గుర్తించగా, మొత్తం 14నిర్మాణాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి జోన్‌లో 5, కూకట్‌పల్లి జోన్‌లో 4 కూల్చివేతలు చేపట్టారు. భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై తనిఖీలు, తదుపరి చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో కూల్చివేతలు


