హైదరాబాద్: 28°C
తెలంగాణ

40 శాతం పోలింగ్ కంప్లీట్

KMR: కామారెడ్డి ఆర్టీసీ డిపోలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 400 మంది ఓటర్లకు గాను 160 మంది ఓటు వేయడంతో 40 శాతం పోలింగ్ నమోదైంది. పోలీసు బందోబస్తు మధ్య కార్మికులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.