హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉదయం 9 గంటల వరకు 42 శాతం పోలింగ్

WNP: ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు 42 శాతం పోలింగ్ నమోదైంది. డిపోలో మొత్తం 389 మంది ఓటర్లు ఉండగా, 347 మంది పురుషులు, 42 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.