SRD: కంగ్టి మండలం జంగి (బి) గ్రామంలో తీవ్ర లో-వోల్టేజ్‌తో శుక్రవారం ఎల్టీ లైన్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ నిలిచిపోగా, లైన్‌మెన్ సుధాకర్ సహకారంతో రైతులే స్వయంగా ముందుకొచ్చి తీగలను సరిచేసుకున్నారు. పదేపదే ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి, నాణ్యమైన విద్యుత్ అందించాలని గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
తెగిపడ్డ కరెంట్ తీగలు...


